This Day in History: 1886-08-16
1886 : రామకృష్ణ పరమహంస (గదాధర్ చటోపాధ్యాయ) మరణం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, యోగి, తత్వవేత్త. రాణి రాష్మోనిచే స్థాపించబడిన దక్షిణేశ్వర్‌లోని కాళీ దేవాలయంలో పూజారి అయ్యాడు. 23 సంవత్సరాల వయస్సులో 5 సంవత్సరాల శారదామోని ముఖోపాధ్యాయతో వివాహం చేసుకున్నాడు. ఆయన ప్రధాన శిష్యుడు వివేకానంద ఆయన పేరుతొ రామకృష్ణ మిషన్ స్థాపించాడు.