1920-08-16 – On This Day  

This Day in History: 1920-08-16

1920 : కోట్ల విజయ భాస్కర రెడ్డి జననం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఛైర్మన్‌. ఆయన జ్ఞాపకార్థం “కిసాన్ ఘాట్” నిర్మించబడింది.

Share