This Day in History: 1970-08-16
1970 : ఆర్డర్ ఆఫ్ గూర్ఖా దక్షిణ బహు మనీషా కొయిరాలా జననం. నేపాలీ భారతీయ సినీ నటి. ఇండియా తరపున యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ కు గుడ్విల్ అంబాజిడర్. నేపాల్ ప్రధాని బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా మనవరాలు. భారతదేశంలో నటిగా విజయవంతం అయినందుకు నేపాల్ 2వ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ గూర్ఖా దక్షిణా బహు అందుకుంది. హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్షీషు, నేపాలీ భాషలలొ పనిచేసింది. ఫిల్మ్ ఫేర్, స్క్రీన్, సినీ ఎక్స్ప్రెస్, నవభారత్ టైమ్స్ అవార్డు లాంటి అనేక అవార్డులు గౌరవ పురస్కారాలు అందుకుంది.