This Day in History: 2004-08-16
2004 : కళైమామణి జిక్కి (పిల్లవాలు గజపతి కృష్ణవేణి) మరణం. భారతీయ సినీ నటి, నేపథ్య గాయని.తెలుగు, సింహళ, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో సుమారు 10,000 పాటలు పాడింది. మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, కళైమామణి పురస్కారాలు అందుకుంది.