1910 : సి ఎం పూనాచ (చెప్పుదీర ముత్తన పూనాచ) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. కూర్గ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 6వ గవర్నర్. ఒరిస్సా 13వ గవర్నర్.  

This Day in History: 1910-09-16

Cheppudira Muthana Poonacha 
c m poonacha 
1910 : సి ఎం పూనాచ (చెప్పుదీర ముత్తన పూనాచ) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. కూర్గ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 6వ గవర్నర్. ఒరిస్సా 13వ గవర్నర్.

 మైసూర్ రాష్ట్ర మంత్రి. పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ మరియు లోక్‌సభ). భారత కేంద్ర రైల్వే మంత్రి.

Share