1959-09-16 – On This Day  

This Day in History: 1959-09-16

1959 : చెంబరుతి శోభన (రోజా రమణి) జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త, రచయిత్రి. బ్లూక్రాస్‌ క్రియాశీల సభ్యురాలు.

సినీ నటుడు చక్రపాణి ని వివాహం చేసుకుంది. సినీ నటుడు తరుణ్ ఈమె కుమారుడు. ఆమె తొలి చిత్రం భక్త ప్రహ్లాద తో ఆరంగేట్రం చేసింది. మలయాళం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా భాషలలో పనిచేసింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 400 చిత్రాలలో పనిచేసింది. మలయాళంలో చెంబరుతి శోభన గా పేరు తెచ్చుకుంది. ఫిల్మ్ ఫేర్, నంది, సినీ మా ఎక్స్ప్రెస్, నేషనల్ ఫిల్మ్ లాంటి అనేక అవార్డులను అందుకుంది.

Share