1965 : లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్ మరణం. భారతీయ సైన్యాధికారి. పరమ వీర చక్ర గ్రహీత. “నా దళాలు ఇక్కడ ఉంటే, నా రెజిమెంట్ ఇక్కడ ఉంది. నేను ఇక్కడ పోరాడి చనిపోతాను. నేను వెనక్కి వెళ్ళను" అని చనిపోయేముందు అన్నాడు. 1965లో ఇండో పాకిస్థాన్ వార్ లో జరిగిన చావిందా యుద్దంలో ఘోరంగా గాయపడి మరణించాడు. ఆయన నాయకత్వంలో రెజిమెంట్ అరవై పాకిస్తానీ ట్యాంకులను ధ్వంసం చేసింది.  

This Day in History: 1965-09-16

1965-09-161965 : లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్ మరణం. భారతీయ సైన్యాధికారి. పరమ వీర చక్ర గ్రహీత. “నా దళాలు ఇక్కడ ఉంటే, నా రెజిమెంట్ ఇక్కడ ఉంది. నేను ఇక్కడ పోరాడి చనిపోతాను. నేను వెనక్కి వెళ్ళను” అని చనిపోయేముందు అన్నాడు. 1965లో ఇండో పాకిస్థాన్ వార్ లో జరిగిన చావిందా యుద్దంలో ఘోరంగా గాయపడి మరణించాడు. ఆయన నాయకత్వంలో రెజిమెంట్ అరవై పాకిస్తానీ ట్యాంకులను ధ్వంసం చేసింది.

Share