1976 : కళైమామణి మీనా దురైరాజ్ జననం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. 90లలో దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటీమణులలో ఒకరు. తమిళం, తెలుగు, ఒడియా, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో పనిచేసింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, నంది, సినీ మా ఎక్స్ప్రెస్ లాంటి అనేక అవార్డులను అందుకుంది.  

This Day in History: 1976-09-16

1976-09-161976 : కళైమామణి మీనా దురైరాజ్ జననం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. 90లలో దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటీమణులలో ఒకరు. తమిళం, తెలుగు, ఒడియా, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో పనిచేసింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, నంది, సినీ మా ఎక్స్ప్రెస్ లాంటి అనేక అవార్డులను అందుకుంది.

Share