This Day in History: 1994-09-16
1994 : షణ్ణు (షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల) జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు, యూట్యూబర్, టెలివిజన్ ప్రజెంటర్. ఆయన యూట్యూబ్ సిరీస్ ది సాఫ్ట్‌వేర్ డెవ్‌లవ్‌ఇపర్‌లో “షన్ను” పాత్రలో మరియు సూర్యలో “సూర్య” పాత్రకు ప్రసిద్ది చెందాడు. తెలుగు బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్. డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డు, పద్మమోహన టీవీ అవార్డు, YouTube క్రియేటర్ అవార్డులను అందుకున్నాడు.