1923-11-16 – On This Day  

This Day in History: 1923-11-16

1923 : నట ప్రపూర్ణ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీ కాంతారావు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. రాష్ట్రపతి అవార్డు గ్రహీత. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. నంది అవార్డు గ్రహీత. నట ప్రపూర్ణ, కత్తుల కాంతారావ్ బిరుదులు పొందాడు. అత్యుత్తమ నటులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. పౌరాణిక, సాంఘిక మరియు జానపద కథలతో సహా వివిధ శైలులలో నాలుగు వందలకు పైగా చలన చిత్రాలలో నటించాడు. రాష్ట్రపతి అవార్డు, రఘుపతి వెంకయ్య నాయుడు, నంది అవార్డులతో పాటు అనేక అవార్డులు పొందాడు.

Share