1963-11-16 – On This Day  

This Day in History: 1963-11-16

1963 : మిస్ ఇండియా ఇంటర్నేషనల్ మీనాక్షి శేషాద్రి జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, మోడల్. ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా 1981 టైటిల్ విజేత.  ఈ పోటీలో గెలిచిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఆమె ప్రధానంగా హిందీ, తమిళం, తెలుగు భాషా చిత్రాలలో కనిపించింది. 1983లో సినీరంగ ప్రవేశం చేసింది. లక్స్ అవార్డు, స్మిత పాటిల్ మెమోరియల్ అవార్డు, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అవార్డులు అందుకుంది.

Share