1983 : ఎస్ థమన్ (ఘంటసాల సాయి శ్రీనివాస్) జననం. భారతీయ సినీ నటుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, నేపథ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ప్రధానంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో పనిచేస్తున్నాడు.  సైమ, ఫిల్మ్ ఫేర్ తో పాటు అనేక అవార్డులు అందుకున్నాడు.  

This Day in History: 1983-11-16

1983-11-161983 : ఎస్ థమన్ (ఘంటసాల సాయి శ్రీనివాస్) జననం. భారతీయ సినీ నటుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, నేపథ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ప్రధానంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో పనిచేస్తున్నాడు.  సైమ, ఫిల్మ్ ఫేర్ తో పాటు అనేక అవార్డులు అందుకున్నాడు.

Share