This Day in History: 1937-12-16
1937 : కెప్టెన్ హవా సింగ్ షియోరాన్ జననం. భారతీయ హెవీవెయిట్ బాక్సర్, ఆర్మీ ఆఫీసర్. ఏషియా గేమ్స్ హెవీ వైట్ కేటగిరీ లో రెండు సార్లు గోల్డ్ మెడల్ గెలిచాడు. ఈ ఘనత ఆయన మరణించేవరకు ఏ భారతీయుడు చేయలేదు. హెవీవెయిట్ విభాగంలో జాతీయ ఛాంపియన్‌షిప్‌లను వరుసగా 11 సార్లు గెలుచుకున్నాడు. ద్రోణాచార్య, అర్జున అవార్డులను అందుకున్నాడు.