1951-12-16 – On This Day  

This Day in History: 1951-12-16

1951 : హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రధానమంత్రి సాలార్ జంగ్ III మరణించిన తర్వాత, ఆయన పూర్వీకుల రాజభవనం ‘దివాన్ దేవ్డీ’లో మిగిలిపోయిన సేకరణలను సాలార్ జంగ్ మ్యూజియం పేరుతో ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు.

Share