This Day in History: 2008-12-16
2008 : భార్గవి కోల మరణం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. దేవదాసు తెలుగు చిత్రం ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది. అష్టా చమ్మా సినిమాలో హీరోయిన్ గా పనిచేసింది. అమ్మమ్మ డాట్ కామ్, అమృతం వంటి ధారావాహికల్లో కూడా పనిచేసింది. బంజారాహిల్స్ లోని తన ఇంట్లో హత్యకు గరైంది.