This Day in History: 2021-01-17
2021 : పద్మ విభూషణ్ గులాం ముస్తఫా ఖాన్ మరణం. భారతీయ సినీ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు. రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన హిందూస్థానీ శాస్త్రీయ సంగీతకారుడు. 1991లో పద్మశ్రీ , 2006లో పద్మభూషణ్ మరియు 2018లో పద్మవిభూషణ్‌ను అందుకున్నాడు. 2003లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
