This Day in History: 1983-02-17
1983 : పాలగుమ్మి పద్మరాజు మరణం. భారతీయ తెలుగు రచయిత, కవి, హేతువాది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
నంది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన అంతర్జాతీయ బహుమతి లను అందుకున్నాడు.
