1956-03-17 – On This Day  

This Day in History: 1956-03-17

1956 : ఐరీన్ జూలియట్ క్యూరీ మరణం. ఫ్రెంచ్  రసాయిన శాస్త్రవేత్త, అణు భౌతిక శాస్త్రవేత్త, రాజకీయవేత్త, నోబెల్ గ్రహీత. కృత్రిమ రేడియోధార్మికతను కనుగొంది.కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్నందుకు ఆమెకు, ఆమె భర్త ఫ్రెడెరిక్ జూలియట్ తో కలిపి సంయుక్తంగా 1935లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ గ్రహీతలు మేరీ క్యూరీ, పియరీ క్యూరీ దంపతుల కుమార్తె. ప్రపంచ చరిత్రలో క్యూరీ కుటుంబం నోబెల్ పురస్కారాల కుటుంబంగా పేరుపొందింది.

Share