1957-03-17 – On This Day  

This Day in History: 1957-03-17

1957 : రామన్ మెగసెసే (రామన్‌ డెల్‌ ఫియరో మెగసెసె) మరణం. ఫిలిప్పియన్ సైనికాధికారి, మెకానిక్, రాజనీతజ్ఞుడు. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఫిలిప్పీన్స్‌ 7వ అధ్యక్షడు. ఆయన గౌరవార్ధం ‘రామన్ మెగసెసే’ అవార్డు స్థాపించబడింది.

Share