This Day in History: 1975-03-17
1975 : కర్ణాటక రత్న పునీత్ రాజ్‌కుమార్ జననం. భారతీయ కన్నడ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రెజెంటర్, పరోపకారి. అప్పు, యువరత్న, పవర్ స్టార్ బిరుదులు పొందాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ, సువర్ణ ఫిల్మ్ అవార్డు, సౌత్ స్కోప్ అవార్డులతో పాటు అనేక అవార్డులు గెలుచుకున్నాడు.