1976-03-17 – On This Day  

This Day in History: 1976-03-17

ప్రగతి మహవాది
జననం.
భారతీయ తెలుగు సినీనటి, మాడెల్, ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్, ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్, టెలివిజన్ ప్రజెంటర్.
నంది అవార్డు గ్రహీత.

 2025 కేరళలో జరిగిన జాతీయ మాస్టర్స్ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది.

అదే పోటీలో స్క్వాట్ (115 కిలోలు), బెంచ్ ప్రెస్ (50 కిలోలు), డెడ్‌లిఫ్ట్ (122.5 కిలోలు) విభాగాల్లోనూ పతకాలు సాధించింది.

2023 బెంగళూరులో జరిగిన జాతీయ బెంచ్ ప్రెస్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది.

2024 దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలుచుకుకుంది.

Share