This Day in History: 1966-04-17
1966 : కళైమామణి విక్రమ్ (కెన్నెడీ జాన్ విక్టర్) జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నేపథ్య గాయకుడు, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. యూరోపియన్ విశ్వవిద్యాలయాల చరిత్రలో నటనలో డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడు. 2018 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చేర్చబడ్డాడు.
