1865-05-17 – On This Day  

This Day in History: 1865-05-17

1865 : పద్మ భూషణ్ రియాసత్కర్ సర్దేశాయి (గోవింద్ సఖారామ్ సర్దేశాయి) జననం. భరతీయ చరిత్రకారుడు. రావ్ బహుదూర్ బిరుదు పొందడు. మరాఠీలో వ్రాసిన రియాసత్స్ ద్వారా 1848 వరకు 1,000 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రను అందించాడు. మూడు-వాల్యూమ్‌ల న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్‌ను కూడా ఆంగ్లంలో వ్రాసాడు.

 

Share