1631-06-17 – On This Day  

This Day in History: 1631-06-17

1631 : ముంతాజ్ మహల్ (అర్జుమంద్ బాను బేగం) మరణం. మొఘల్ సామ్రాజ్ఞ రాణి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ప్రధాన భార్య. ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ఆమె సమాధి. ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధం ఆమె భర్త షాజహాన్ కట్టించాడు.

Share