2006-06-17 – On This Day  

This Day in History: 2006-06-17

2006 : కజక్ దేశపు మొట్ట మొదటి జియోస్టేషనరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘కజ్ శాట్ 1’ ప్రయోగించారు. దీనిని రష్యన్ ప్రోటాన్-K రాకెట్ ద్వారా బైకోనూర్ నుండి 22:44 UT వద్ద 17 జూన్ 2006న ప్రయోగించారు. ఇండియా కాలమానం ప్రకారం జూన్ 18.

Share