1942-07-17 – On This Day  

This Day in History: 1942-07-17

bharathiraja bharatiraja
bharathi raja
Chinnasaamy1942 : పద్మశ్రీ భారతీరాజా (చిన్నసామి) జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. తమిళం, తెలుగు, హిందీ భాషలలొ పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది, విజయ్, సైమ, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక గౌరవ డాక్టరేట్లను పొందాడు.

Share