1949-07-17 – On This Day  

This Day in History: 1949-07-17

Tirumala Sundara Sri Ranganath1949 : రంగనాథ్ (తిరుమల సుందర శ్రీరంగనాథ్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, కవి, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. బుద్ధిమంతుడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. విలక్షణ నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేశాడు. డిప్రెషన్ కి లోనై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Share