1983-08-17 – On This Day  

This Day in History: 1983-08-17

1983 : శ్రీకృష్ణ విష్ణుభొట్ల జననం. తెలుగు నేపథ్య గాయకుడు, మా టివిలో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడాలని ఉంది లో విజేత. అతను 2004 లో విడుదలైన మా ఇలవేల్పు సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయం అయ్యాడు

Share