This Day in History: 1992-08-17
1992 : నిధి అగర్వాల్ జననం. భారతీయ సినీ నటి, నర్తకి, జిమ్నాస్ట్, మోడల్. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్. ఆమె అనేక బ్రాండ్‌లకు యాక్టివ్ సెలబ్రిటీ ఎండోర్సర్.ఆమెకు గుడి కట్టి పాలభిషేకం చేశారు. 2019లో, ఆమె ఫెయిర్‌నెస్ క్రీమ్ ఎండార్స్‌మెంట్‌ను తిరస్కరించింది. అగర్వాల్ కళ్యాణ్ జ్యువెలర్స్ బహుభాషా ప్రకటనలో కూడా ఉంది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో పనిచేసింది. యమహా ఫాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్. జీ సినీ అవార్డు అందుకుంది.