2007 : మౌంటైన్ మేన్ దశరథ్‌ మాంఝీ మరణం. భారతీయ కూలి. 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి అత్రి మరియు వజీర్‌గంజ్ మధ్య రహదారికి మార్గం సజావు చేశాడు. దీంతో 55 నుండి 15 కిలోమీటర్లకు ప్రయణం తగ్గింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. మాంఝీ పేరును పద్మశ్రీ కి ప్రతిపాదించారు. ఆయన పేరు మీద సినిమా కూడా తీశారు. గోల్డెన్ గ్లోబ్ హానర్ గౌరవం పొందాడు.  

This Day in History: 2007-08-17

2007-08-172007 : మౌంటైన్ మేన్ దశరథ్‌ మాంఝీ మరణం. భారతీయ కూలి. 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి అత్రి మరియు వజీర్‌గంజ్ మధ్య రహదారికి మార్గం సజావు చేశాడు. దీంతో 55 నుండి 15 కిలోమీటర్లకు ప్రయణం తగ్గింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. మాంఝీ పేరును పద్మశ్రీ కి ప్రతిపాదించారు. ఆయన పేరు మీద సినిమా కూడా తీశారు. గోల్డెన్ గ్లోబ్ హానర్ గౌరవం పొందాడు.

Share