2020-08-17 – On This Day  

This Day in History: 2020-08-17

2020 : పద్మ విభూషణ్ పండిట్ జస్రాజ్ మరణం. భారతీయ శాస్త్రీయ గాయకుడు, సంగీత ఉపాధ్యాయుడు, తబలా ప్లేయర్. మేవాటీ ఘరానా కి చెందిన హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత నాటక అకాడమీ ఫెలో షిప్, మార్వార్ సంగీత రత్న లాంటి అనేక పురస్కారాలు పొందాడు. ఆయన పేరు మీద పండిట్ జస్రాజ్ కల్చరల్ ఫౌండేషన్ స్థాపించారు.

Share