1906 : పద్మ భూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, రచయిత, రాజకీయవేత్త. తెలుగు అధికారభాషా సంఘ అధ్యక్షుడు. ఆంధ్రా గాంధీగా పిలవబడ్డాడు.  

This Day in History: 1906-09-17

1906-09-171906 : పద్మ భూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, రచయిత, రాజకీయవేత్త. తెలుగు అధికారభాషా సంఘ అధ్యక్షుడు. ఆంధ్రా గాంధీగా పిలవబడ్డాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. కళా ప్రపూర్ణ బిరుదు గ్రహీత.

Share