1948 : హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో భాగమవడంతో హైదరాబాద్ రాష్ట్రం అవతరించింది. భారత దళాలు హైదరాబాద్‌ రాజ్యంపై ఆపరేషన్ పోలో పేరుతొ నిర్వహించిన సైనిక దండయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయిన రోజు. తరవాత హైదరాబాద్ రాష్ట్రం రద్దు చేయబడి వరుసగా ఆంధ్ర రాష్ట్రం, మైసూర్ రాష్ట్రం మరియు బొంబాయి రాష్ట్రంతో విలీనం చేయబడ్డాయి.  

This Day in History: 1948-09-17

1948-09-171948 : హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో భాగమవడంతో హైదరాబాద్ రాష్ట్రం అవతరించింది. భారత దళాలు హైదరాబాద్‌ రాజ్యంపై ఆపరేషన్ పోలో పేరుతొ నిర్వహించిన సైనిక దండయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయిన రోజు. తరవాత హైదరాబాద్ రాష్ట్రం రద్దు చేయబడి వరుసగా ఆంధ్ర రాష్ట్రం, మైసూర్ రాష్ట్రం మరియు బొంబాయి రాష్ట్రంతో విలీనం చేయబడ్డాయి.

 

Share