సామాజిక న్యాయ దినోత్సవం (తమిళనాడు) అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న తమిళనాడు లో జరిగే వార్షిక ఆచారం. సంఘ సంస్కర్త, ద్రవిడర్ కజగం వ్యవస్థాపకుడు 'పెరియార్' ఈవీ రామస్వామి జయంతిని పురస్కరించుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2021 లో స్థాపించాడు.  

This Day in History: 2021-09-17

2021-09-17సామాజిక న్యాయ దినోత్సవం (తమిళనాడు) అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న తమిళనాడు లో జరిగే వార్షిక ఆచారం. సంఘ సంస్కర్త, ద్రవిడర్ కజగం వ్యవస్థాపకుడు ‘పెరియార్’ ఈవీ రామస్వామి జయంతిని పురస్కరించుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2021 లో స్థాపించాడు.

Share