1982-11-17 – On This Day  

This Day in History: 1982-11-17

1982 : యూసుఫ్ పఠాన్ జననం. భారతీయ మాజీ క్రికెటర్. పఠాన్ 2001/02 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ మరియు రైట్ హ్యాండ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్. ఆయన తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ కూడా భారత క్రికెటర్. ఐపిఎల్ లో 2వ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వాడిగా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో 16 సార్లు (3వ ర్యాంక్) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులు గెలిచిన భారత క్రికెటర్‌గా నిలిచాడు.

Share