This Day in History: 1995-11-17
1995 : అఖిల్ సార్థక్ జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ యాంకర్. ఆయన తెలుగు టీవి సిరీస్ కల్యాణి లో ‘కార్తీక్’ పాత్రను పోషించినందుకు బాగా పేరు పొందాడు. 2020లో రియాలిటీ షో “బిగ్ బాస్ తెలుగు 4” లో కంటెస్టెంట్‌గా కనిపించాడు. హైదరాబాద్ టైమ్స్ టీవి మోస్ట్ డిజైరబుల్ మెన్ గా 3వ స్థానంలో నిలిచాడు.