This Day in History: 1928-12-17
1928 : లాలా లజపతిరాయ్‌ను లాఠితో కొట్టి హత్య చేసిన పోలీసు చీఫ్ జాన్ స్కాట్ పై పగ తీర్చుకుంటానని శపధం చేసిన భగత్ సింగ్ ఆయన మిత్రులు శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్ తో కలసి స్కాట్ ను చంపబోయి జాన్ పి సాండర్స్ అనే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని చంపారు.