This Day in History: 1972-12-17
1972 : జాన్ అబ్రహం జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త, మోడల్. జె ఎ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ వ్య్వస్థాపకుడు. సెక్సీస్ట్ ఏషియా మేన్, ఎన్డిటివి-క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, జిక్యూ మోస్ట్ స్టైలిష్ మేన్. అనేక ప్రకటనలు మరియు కంపెనీలకు మోడలింగ్ చేశాడు. జిస్మ్‌తో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, స్టార్ స్క్రీన్, జీ సినీ, స్టార్ డస్ట్ లాంటి అనేక అవార్డులు అందుకున్నాడు.