This Day in History: 1985-12-17
1985 : అడివి శేష్ సన్నీ చంద్ర జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్. తెలుగు, తమిళ భాషలలొ పనిచేస్తున్నాడు. సొంతం సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో నటుడిగా పరిచయం అయ్యాడు. కర్మ తెలుగు చిత్రంతో నటుడుగా, దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడు. నంది, ఐఐఎఫ్ఎ ఉత్సవ్, జీ సినీ అవార్డులను పొందాడు.
