This Day in History: 1996-01-18
1996 : పద్మశ్రీ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, ఎడిటర్, నిర్మాత, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ బిరుదు పొందాడు. ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రి. ‘తెలుగు దేశం’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. పద్మశ్రీ, ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, ఫిల్మ్ ఫేర్, నంది, నేషనల్ ఫిల్మ్ అవార్డు, రాష్ట్రపతి అవార్డు లాంటి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.