2003 : పద్మ భూషణ్ హరివంశ్ రాయ్ బచ్చన్ (హరివంశ్ రాయ్ శ్రీవాత్సవ) మరణం. భారతీయ కవి, రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. 'బచ్చన్' కలం పేరుతో కవిత్వం రాశాడు. సామాజిక కార్యకర్త తేజ్వంత్ కౌర్ సూరి ని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఈయన కుమారుడే. కవిత్వం రాసేటప్పుడు శ్రీవాత్సవకు బదులుగా "బచ్చన్" అనే కలం పేరును ఉపయోగించాడు. ఆయన హిందీ కవి సమ్మేళన్‌కు చెందిన కవి. 'మధుశాల' రచన ద్వారా గుర్తింపు పొందాడు. ఆయన గౌరవర్దం పోస్టల్ స్టాంప్ విడుదలైంది. సాహిత్య అకాడమీ అవార్డు, సరస్వతి సమ్మాన్, పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.  

This Day in History: 2003-01-18

2003-01-182003 : పద్మ భూషణ్ హరివంశ్ రాయ్ బచ్చన్ (హరివంశ్ రాయ్ శ్రీవాత్సవ) మరణం. భారతీయ కవి, రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ‘బచ్చన్’ కలం పేరుతో కవిత్వం రాశాడు. సామాజిక కార్యకర్త తేజ్వంత్ కౌర్ సూరి ని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఈయన కుమారుడే. కవిత్వం రాసేటప్పుడు శ్రీవాత్సవకు బదులుగా “బచ్చన్” అనే కలం పేరును ఉపయోగించాడు. ఆయన హిందీ కవి సమ్మేళన్‌కు చెందిన కవి. ‘మధుశాల’ రచన ద్వారా గుర్తింపు పొందాడు. ఆయన గౌరవర్దం పోస్టల్ స్టాంప్ విడుదలైంది. సాహిత్య అకాడమీ అవార్డు, సరస్వతి సమ్మాన్, పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.

Share