1883-02-18 – On This Day  

This Day in History: 1883-02-18

Madan Lal Dhingra1883 : మదన్ లాల్ ధింగ్రా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు, కార్మికుడు. భారతీయ రాజకీయ సలహాదారు సర్ విలియం హట్ కర్జన్ విల్లీని హత్య చేశాడు.

భారతదేశ వైస్రాయ్ జార్జ్ కర్జన్‌ను, బెంగాల్ మాజీ గవర్నర్ బాంప్‌ఫిల్డే ఫుల్లర్‌ లను హత్య చేయాలని కూడా ప్లాన్ చేసాడు, కానీ ఇద్దరూ హాజరయ్యే సమావేశానికి ఆలస్యంగా రావడంతో ప్రణాళికను అమలు చేయలేకపోయాడు. ధీంగ్రా ను ఉరి తీశారు. ఇండియా హౌస్, అభినవ్ భారత్ మండల్ అనే రహస్య సంఘం లలో సభ్యుడు. పంజాబీ సంపన్న కుటుంబానికి చెందినడు. 1906లో ఇంజినీరింగ్ పట్టా పొందేందుకు ఇంగ్లండ్ కు వెళ్లాడు.

Share