1898-02-18 – On This Day  

This Day in History: 1898-02-18

1898 : ఎంజో ఫెరారీ (ఎంజో అన్సెల్మో గియుసేప్ మరియా ఫెరారీ) జననం. ఇటాలియన్ రచయిత, మోటార్ రేసింగ్ డ్రైవర్, పారిశ్రామికవేత్త. ‘ఫెరారీ ఆటోమొబైల్’ వ్యవస్థాపకుడు. ఎల్’ఇంగెగ్నెరే (ది ఇంజనీర్), ఇల్ గ్రాండే వెచియో (ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్) టైటిల్స్ పొందాడు.

Share