1858-03-18 – On This Day  

This Day in History: 1858-03-18

1858 : రుడాల్ఫ్ డీజిల్ (రుడాల్ఫ్ క్రిస్టియన్ కార్ల్ డీజిల్) జననం. జర్మన్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్‌. డీజిల్ ఇంజిన్‌ను కనుగొన్నాడు.ఆయన మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. డీజిల్ మిస్ అయిన 10 రోజుల తరవాత సముద్రంలో శవంగా తెలియాడుతూ కనిపించాడు.

Share