1914-03-18 – On This Day  

This Day in History: 1914-03-18

1914 : పద్మ భూషణ్ గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్ జననం. భారతీయ స్వాంతంత్ర్య కార్యకర్త, సైనికాధికారి, కల్నల్. ‘హిస్ మెజెస్టి ది కింగ్ చక్రవర్తికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం’ చార్జ్ తీసుకున్న ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) అధికారులలో ఒకరిగా అభియోగం మోపారు. మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్, కల్నల్ ప్రేమ్ కుమార్ సాహగల్‌లతో పాటు, రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో 5 నవంబర్ 1945న ఎర్రకోటలో ప్రారంభమైన INA ట్రయల్స్‌లో ఆయన్ని విచారించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ధిల్లాన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు.

Share