This Day in History: 1938-03-18
1938 : పద్మ భూషణ్ శశి కపూర్ (బల్బీర్ రాజ్ కపూర్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.
హిందీ, ఇంగ్షీషు భాషల్లో పనిచేశాడు. అనేక ఆంగ్ల భాషా అంతర్జాతీయ చిత్రాలలో పనిచేశాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నాడు.
