This Day in History: 2017-03-18
2017 : చంద్రహాసన్ శ్రీనివాసన్ మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, న్యాయవాది. సినీ నటులు కమల్ హాసన్, చారుహాసన్ ల సోదరుడు. ‘రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’ బ్యానర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.# సినీ నటి అను హాసన్ ఏయన కుమార్తె.
