This Day in History: 1916-04-18
1916 : ఫస్ట్ లేడి ఆఫ్ ఇండియన్ సినిమా లలితా పవార్ (అంబా లక్ష్మణ్ రావు సగుణ్) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. భారత సినిమా ప్రథమ మహిళగా భారత ప్రభుత్వం సత్కరించింది.
