1970-06-18 – On This Day  

This Day in History: 1970-06-18

1970 : అరవింద్ స్వామి జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నేపధ్య గాయకుడు, దర్శకుడు, మోడల్, వ్యవస్థాపకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తలపతి తమిళ సినీమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. తమిళం, ఆంగ్లం, మలయాళం, హిందీ, తెలుగు భాషలలొ పనిచేశాడు.

Share