2005-06-18 – On This Day  

This Day in History: 2005-06-18

2005 : పద్మశ్రీ సయ్యద్ ముష్తాక్ అలీ మరణం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. విదేశాలలో టెస్ట్ సెంచురి చేసిన మొదటి భారతీయుడు. ఇండియా T20 క్రికెట్ ఛాంపియన్‌షిప్ కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అని పేరు పెట్టారు. ఆయన 1936లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌పై 112 పరుగులు చేయడం ద్వారా మొదటి విదేశీ టెస్ట్ సెంచరీని సాధించిన తొలి భారతీయడిగా నిలిచాడు. రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్. ఆయనఆటకు చేసిన కృషికి మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) జీవితకాల సభ్యత్వంతో సత్కరించబడ్డాడు.

Share